Posts

తెలిసినదానికి పాస్ చెయ్యి, తెలువనిదానికి ఫెయిల్ చెయ్యవద్దు

 తెలిసినదానికి పాస్ చెయ్యి, తెలువనిదానికి ఫెయిల్ చెయ్యవద్దు 

మొండి చీపురు ఇచ్చి ఊడవ మన్నట్టు

  మొండి చీపురు ఇచ్చి ఊడవ మన్నట్టు

నవ్వే వాలు బక్కగా వుంటారు

నవ్వే వాలు బక్కగా వుంటారు, ఎందుకు అంటే నవ్వేటప్పుడు కడుపు లోపలికి పోతది. బాధ ఉన్నోళ్ల కడుపు పెద్దగా ఉంటది, ఎందుకంటే బాధను కడుపులో దాసుకుంటారు. 

చలిపెడితే చలి పెట్టినట్టు వుండలె

  చలిపెడితే చలి పెట్టినట్టు వుండలె

నల్ల బోకును తెల్ల బోకుకంటె ఎక్కువ తోముతం

  నల్ల బోకును తెల్ల బోకుకంటె ఎక్కువ తోముతం

సబ్బును సబ్బుతో కడగలేము

  సబ్బును సబ్బుతో కడగలేము